A Child In Diapers Plays Proffesional Cricket Shots || Oneindia Telugu
У вашего броузера проблема в совместимости с HTML5
A Child In Diapers Plays Natural Cricket Shots,Reminds Steve Smith And Sachin Tendulkar.
#michaelvaughan
#england
#cricket
#foxcricket
#sachintendulkar
#stevesmith
#kidplayingcricket
#sportsnews
క్రికెట్ జెంటిల్మెన్ గేమ్. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ వీడియోలో నాలుగేళ్లు కూడా నిండని ఓ బుడతడు ముచ్చటైన షాట్లు ఆడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.వివరాల్లోకివెళితే ఫాక్స్ క్రికెట్ సంస్థ తమ ట్విటర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో రెడ్ కలర్ టీషర్టు, డైపర్ ధరించిన ఓ బుడతడు బ్యాట్ పట్టుకుని ఇంట్లో క్రికెట్ ఆడుతున్నాడు. ఆ వీడియోని పోస్టు చేసిన ఫాక్స్ క్రికెట్ సంస్థ "ఇప్పటికీ డైపర్లు వేసుకుంటున్నాడు... బ్యాటింగ్ టెక్నిక్ మాత్రం క్లబ్ క్రికెటర్లను మించి ఉంది" అంటూ కామెంట్ పెట్టింది.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe : https://goo.gl/sp2m54
♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/
♥ YouTube : https://goo.gl/sp2m54
♥ Website : http://telugu.oneindia.com
♥ twitter: https://twitter.com/thatsTelugu
♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬