Tuesday, 23 June, 2026г.
russian english deutsch french spanish portuguese czech greek georgian chinese japanese korean indonesian turkish thai uzbek

пример: покупка автомобиля в Запорожье

 

బాబ్ యుట్లే ద్వారా బైబిల్ అనువాద సెమినార్, పాఠం 5

బాబ్ యుట్లే ద్వారా బైబిల్ అనువాద సెమినార్, పాఠం  5У вашего броузера проблема в совместимости с HTML5
బైబిల్ అనువాద సెమినార్, పాఠం 5 బాబ్ యుట్లే ద్వారా, వ్యాఖ్యనశాస్త్ర విశ్రాంత ఆచార్యులు. 13 భాగాల “మీరు బైబిల్ ను అర్థం చేసుకొనవచ్చు,” అను వీడియో సిరీస్ యొక్క ఐదవ భాగము ఇది. పాఠం 5లో ఈ క్రింది అంశాలు ఉన్నాయి – అనువాదకుడు: A. మనం చారిత్రికంగా మలచబడితిమి, B. ఇవాంజెలికలిజంనకు కొన్ని ఉదాహరణలు, C. ఏమి చెయ్యగలము?, మరియు D. అనువాదకుని యొక్క బాధ్యత. ఈ 47 నిమిషాల వీడియోలో, డా. యుట్లే వ్యాఖ్యానానికి చారిత్రిక-వ్యాకరణ పద్ధతిని ఉపయోగిస్తున్నాడు. “మీరు బైబిల్ ను అర్థం చేసుకొనవచ్చు” అను తన బైబిల్ అధ్యయన వ్యాఖ్యానాలలో కూడ ఆయన ఇదే పద్ధతిని ఉపయోగిస్తున్నాడు. వ్రాయబడిన వ్యాఖ్యానాలు మరియు “బైబిల్ అనువాద సెమినార్ యొక్క పాఠ్యపుస్తకం” రెండు, అనేక బైబిల్ అధ్యయన సహాయాలు మరియు పరికరాలతో కలిపి, ఉచితంగా www.freebiblecommentary.org లో లభ్యమవుతాయి. ఈ వీడియో యొక్క సబ్-టైటిల్స్ ఈ క్రింది భాషలలో సృష్టించబడెను: అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇండోనేషియన్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్, టగలాగ్, తమిళ్, తెలుగు, ఉర్దూ మరియు వియెత్నామీస్. వ్రాయబడిన “బైబిల్ అనువాద సెమినార్ పాఠ్యపుస్తకం” కూడ ఈ భాషల యొక్క వాటి వాటి వ్యక్తిగత పేజీలలో www.freebiblecommentary.org అను వెబ్సైటులో లభ్యమవుతాయి.
Мой аккаунт