Thursday, 20 August, 2026г.
russian english deutsch french spanish portuguese czech greek georgian chinese japanese korean indonesian turkish thai uzbek

пример: покупка автомобиля в Запорожье

 

Bharata Desam Mana Janma Pradesam, Nirmala Sura ganagajala

Bharata Desam Mana Janma Pradesam, Nirmala Sura ganagajalaУ вашего броузера проблема в совместимости с HTML5
భారత దేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం తూరుపు దిశ పొంగిపొరలె గంగా సంద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్న గర్భ పేరుగన్న భారత దేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం కోకిలమ్మ పాడగలదు జాతీయగీతం కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకొనుటె సమరస భావం చేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం English Transliteration Bhaarata dESam mana janma pradESam bhaarata KhamDam oka amRta bhaamDam nirmala sura gamgaajala samgama kshEtram ramgula harivillulu vilasillina nilayam uttaraana unnatamai himagiri Sikharam dakshiNaana nelakonnadi himdu samudram tUrupu diSa pomgiporale gamgaa samdram paScimaana anamtamai simdhu samudram okE jaati samskRti okaTunna pradESam ratna garbha pEruganna bhaarata dESam dhIra puNya caritalunna aalaya Sikharam satya dharma Saamtulunna prEma kuTIram kOkilamma paaDagaladu jAtIyagItam komDa kOna vaagu paaDu samskRti gItam gumDe gumDe kalusukonuTe samarasa bhaavam cEyi cEyi kalipitEne pragatula tIram
Мой аккаунт