Monday, 03 August, 2026г.
russian english deutsch french spanish portuguese czech greek georgian chinese japanese korean indonesian turkish thai uzbek

пример: покупка автомобиля в Запорожье

 

హే విశ్వలింగా హే వాయులింగా హే ఆత్మలింగా (lyrics) hey vishwa linga hey vayu linga hey atmalinga // ?

హే విశ్వలింగా హే వాయులింగా హే ఆత్మలింగా (lyrics) hey vishwa linga hey vayu linga hey atmalinga // ?У вашего броузера проблема в совместимости с HTML5
P.Ramakrishna ? farmer ? from Kurnool district ? తెలుగు సాంప్రదాయం మన కళలు ? రాగం :- మాల్కోస్ రాగము తాళం :- ఖండచాపు తాలము శ్లోకం :- శ్రీ అష్టవిజ్ఞేశ్వర క్షేత్ర విరాజిత శిష్టజన హ్రదయాంతర వర్థీ...... న్నీభక్తుల మొరలాలింతు మమ్ము భ్రోవ రాజాయ్య న్నమో నమ్మస్తే......నమ్మస్తే......నమ్మస్తే...... సాకి :- కర చరణ క్రితన్వ కర్మ వాక్కాయ జన్వ శ్రవణ నయన జన్వ మానసం అపరాదం విహిత మవి హితన్వ సర్వ మేవ తక్ష మస్వా శివ శివ కరుణాభ్ధ్యే మహా దేవ శంభో...... మహాదేవ శంభో...... మహాదేవ శంభో...... పల్లవి :- హే విశ్వలింగా హే వాయులింగా హే ఆత్మలింగా నమస్తే...... ౹౹హే౹౹ చరణం:- ఆసేతుహిమనగము నీధ్యానమే అణువణువు పలికేము నీ నామమే ద్వాదశలింగాల సద్భావమే కేదార వాసము కైలాసమే త్రైలింగ భూమి ఆవాసమే ముల్లోక సీమ నీ దేహమే జనలింగ వైభవ శివలింగమై నాప్రాణరాగాణ భవలింగమై భ్రోచేటి లింగా......మధురాంత రంగా...... హేగగన లింగా నమ్మస్తే...... ౹౹హే౹౹ చరణం:- ద్రాక్షా రామాన భీమేశుడై రామేశ్వరములో రామేశుడై శ్రీ శైల శిఖరాన మల్లేశుడై శ్రీ కాళ హస్తిలో కాళేశుడై సురలోక మందున దేవేసుడై లోకాలనేలే లోకేసుడై జగ ధీసుడై పరమేశుడై నా అంతరంగాన మహితేసుడై ప్రవహించు సాంగ హే శాంతలింగా...... హే ప్రాణలింగా నమ్మస్తే...... ౹౹హే౹౹
Мой аккаунт