Monday, 17 August, 2026г.
russian english deutsch french spanish portuguese czech greek georgian chinese japanese korean indonesian turkish thai uzbek

пример: покупка автомобиля в Запорожье

 

కావలి ఆలయాల్లో అద్భుతాలు |Kavali all Temples| kavali BREAKING NEWS #nakavaliupdates

కావలి ఆలయాల్లో అద్భుతాలు |Kavali all Temples| kavali BREAKING NEWS #nakavaliupdatesУ вашего броузера проблема в совместимости с HTML5
కావలి ఆలయాల్లో అద్భుతాలు .ప్రతి ఒక్కరు చూడవలసిన వీడియో. ఇలాంటి వీడియోస్ ని మన ఫ్రెండ్స్ కి షేర్ చేసి కావలి యొక్క విశిష్టతను పెంచడము. ----------------------------------------------------------------------------------------------------------- కావలి అన్న పేరు మూడు అక్షరాలు అయినా కావలి ఎన్నో రంగాలకు నిలయం అన్నది చరిత్ర తెలిపిన సత్యం. చారిత్రాత్మకంగా శ్రీ కృష్ణదేవరాయలు నాటి కాలంలో వెలసినట్లుగా కథనాలు ఉన్నాయి. కాలక్రమంలో విద్య, సాహితీ, కళారంగాలకు చెందిన లబ్ధి ప్రతిష్టలను తనలో ఇనుమడింప చేసుకున్నది మన కావలి. రాష్ర్ట, జాతీయ వ్యాప్తంగా కావలి పట్టణానికి చెందిన ఎందరో ముద్దు బిడ్డలు తమ అసమాన ప్రతిభతో కావలికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లుగా కావలి పట్నం రోజు రోజుకు కనకపట్నంగా మారుతూవస్తున్న మార్పులు మనం గమనిస్తూనే ఉన్నాము. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాల సమన్వయ సంస్కృతితో విరాజిల్లుతున్న కావలిలో ఎప్పటికప్పుడు జరుగుతున్న విశేషాలు, వార్తలు తదితర అంశాల మాలికగా రూపొందుతున్న WWW.DARMEDIATV.COM కావలి గ్రామ దేవత కళుగోళ శాంభవి ఆశీస్సులతో నాడు - నేడు విశేషాలను అందించేందుకు కృషి చేయనున్నది.#nakavaliupdates facebook : https://www.facebook.com/darmediatv.in/ 1) ? Song info: Title: Indian Fusion Artist: Shahed Genre: Indian (2) © License: You’re free to use this song in any of your videos, but you must include the following credits in your video's description (Copy & Paste): ? "Shahed - Indian Fusion" is free to use anywhere as long as you credit Shahed. Music promoted by BreakingCopyright: https://youtu.be/5kbpaZeRNQs ? (3) ? Contact links: Shahed https://soundcloud.com/djshahmoneybeatz https://www.youtube.com/user/banglish... BreakingCopyright Twitter: https://twitter.com/BreakingCopy We're creating an awesome community ❤ Thanks for your daily support! BKC
Мой аккаунт