KAPRA | TULASI HOSPITAL LO DHARUNAM || MANU TV NEWS
У вашего броузера проблема в совместимости с HTML5
హైదరాబాద్ కాప్రా సర్కిల్ కుషాయిగూడలోని తులసి ఆసుపత్రిలో దారుణం, సైనికపురికి చెందిన ఎం,డి,జమాల్ అనే వ్యక్తికి సోమవారం నాడు గుండెపోటు రావడంతో తులసి ఆసుపత్రిలో చేర్చిన బంధువులు, ఆరోగ్యశ్రీ రాలేదని రోగికి వైద్యం అందించకుండా వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో జమాల్ మృతి చెందాడని ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళనకు దిగిన మృతుడి బంధువులు, అద్దాలు ధ్వంసం, పరిస్థి ఉద్రిక్తం, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.