Pawan Kalyan LIVE || Janasenani Interaction With Amaravati Farmers || Mangalagiri - TV9
У вашего броузера проблема в совместимости с HTML5
మూడు రాజధానులపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ.. వారి పార్టీ వినాశనానికి పునాది అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 5 కోట్ల మంది ఆంధ్రులు ఆమోదంతో ఏర్పడిన రాజధాని అమరావతి అని .. దానిని ఇక్కడ నుంచి కదిలించడం అసాధ్యమన్నారు. ఒకవేళ కాదు కూడదని కదిలించినా అది తాత్కాలికమేనని వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ముచ్చట మూణ్ణాళ్ల.. రాజ్యాంగ పరిధిని అతిక్రమించి ఏకపక్షంగా ఏర్పాటు చేస్తున్న ఈ రాజధానులు ఎంతో కాలం మనుగడ సాధించలేవన్నారు.
Watch LIVE: https://goo.gl/w3aQde
Today's Top News: https://goo.gl/5YuScD
►TV9 LIVE : https://bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Big News Big Debate : https://bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : https://bit.ly/380Nvf5
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Twitter: https://twitter.com/Tv9Telugu