See this kids, how dangerous is a consanguineous marriage (BBC News Telugu)
У вашего броузера проблема в совместимости с HTML5
ఇది హైదరాబాద్‌లోని దేవనార్ అంధుల పాఠశాల. ఇక్కడ ఉన్న అంధ బాలబాలికల్లో మూడొంతుల మంది మేనరికాలు, దగ్గరి సంబంధాల వల్ల పుట్టినవారే!
మేనరికం పెళ్లిళ్లతో సమస్యలు వస్తాయని చాలా మందికి తెలుసు కానీ.. అవి ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిపే ఉదాహరణ ఇది!