Thursday, 20 August, 2026г.
russian english deutsch french spanish portuguese czech greek georgian chinese japanese korean indonesian turkish thai uzbek

пример: покупка автомобиля в Запорожье

 

శ్రీ రఘ రామా దశరథ రామా (lyrics) sri raghu rama dhasaratha rama // bajana potilu telugu lyrics(P.R.K)

శ్రీ రఘ రామా దశరథ రామా (lyrics) sri raghu rama dhasaratha rama // bajana potilu telugu lyrics(P.R.K)У вашего броузера проблема в совместимости с HTML5
P.Ramakrishna ? farmer ? from Kurnool district ? తెలుగు సాంప్రదాయం మన కళలు ? రాగం :- శివరంజని రాగము తాళం :- ఆది తాళము సాకి :- రామా...శ్రీ రామా...దశరథ రామా... పల్లవి :- శ్రీ రఘ రామా...దశరథ రామా... జగదభి రామా... జానకి రామా... మేలుకొలుపు విధిని శ్రీ రామా... సుప్రభాతమిదే సీతా రామా... ౹౹శ్రీ రామా౹౹ చరణం:- శివ దనువు విరచి సీతను చేకొని తండ్రి మాటకై వనముల చరయించి రాక్షస గనమున వదియించితివి... మేలుకొలుపు విధిని శ్రీ రామా... సుప్రభాతమిదే సీతా రామా... ౹౹శ్రీ రామా౹౹ చరణం:- మాయలేడి నిను వంచన చేయగ సీతను రావణుడెత్తుకు పోయెను హనుమంతుడు జనకాత్మకకనుగొని లంకను జానకి జాడను తెలిపెను మేలుకొలుపు విధిని శ్రీ రామా... సుప్రభాతమిదే సీతా రామా... ౹౹శ్రీ రామా౹౹ -------------------------------------------------------------------------------------- తెలుగు బజన సాంగ్స్ : మర్రిన్ని బజన సాంగ్స్ audio and lyrics video songs కోసం Facebook & sharechat follow అవ్వండి. Facebook and sharechat links : Facebook :- https://m.Facebook.com Sharechat :- https://b.Sharechat.com/lonps4yyvy ---------------------------------------------------------------------------------- YouTube channel links : తెలుగు సాంప్రదాయం మన కళలు :- https://www.youtube.com పాతింటి రామకృష్ణ రైతు వ్యవసాయం :- https://www.youtube.com/channel/ucpohoxrwhgqlnk0mzkj0vlw Facebook and sharechat లో pathinti Ramkrishna search చేయండి more audio and lyrics video songs pathinti Ramakrishna raithu vyavasayam YouTube channel. ---------------------------------------------------------------------------------- No copyright notice : Please I request that don't copy audio and video and image which are related to this channel. ---------------------------------------------------------------------------------- ? తెలుగు సాంప్రదాయం మన కళలు ? Hindu devotional songs original recording songs https://m.facebook.com/story.php?
Мой аккаунт