Saturday, 29 August, 2026г.
russian english deutsch french spanish portuguese czech greek georgian chinese japanese korean indonesian turkish thai uzbek

пример: покупка автомобиля в Запорожье

 

Significance of Chollangi Amavasya | చొల్లంగి అమావాస్యకు ప్రాముఖ్యత |

Significance of Chollangi Amavasya | చొల్లంగి అమావాస్యకు ప్రాముఖ్యత |У вашего броузера проблема в совместимости с HTML5
ప్రతీ సంవత్సరం పుష్యమాసం చివరిరోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చొల్లంగిలో గోదావరీ నది యొక్క ఏడుపాయల్లో ఒకటైన తుల్యబాగ సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ చొల్లంగి అమావాస్య పేరుతో తీర్థం జరుగుతుంది. ఆ రోజు ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే చాలా మంచిదని భావించడంవల్ల, వివిధ ప్రదేశాలనుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తారు. ఈ చొల్లంగి అమావాస్య గురించిన వివరాలు ఈ వీడియోద్వారా తెలుసుకోండి. Subscribe our channel: https://www.youtube.com/sreesannidhi ------------------------------------------------------------------------------- Sree Sannidhi (formerly Temple Tour Guide)YouTube channel will guide you how to perform Poojas and Vratas at your home. We will explain you the significance of festivals and important days in Hindu calendar. We are here to promote Hindu culture, Traditions and Natural resources on the way to protect them. Visit our English website: www.templetourguide.com Visit our Telugu website: www.sreesannidhi.com Follow us on Facebook: www.facebook.com/sreesannidhi Follow us on on Google+ : https://plus.google.com/+sreesannidhi Follow us on Twitter: @sreesannidhi
Мой аккаунт