Telugu real love story | #Sureshbojja | #telugupremakavithalu | teslugu #lovefailure #kavithalu |
У вашего броузера проблема в совместимости с HTML5
Telugu real love story | #Sureshbojja | #telugupremakavithalu | teslugu #lovefailure #kavithalu |
నువ్వు ప్రేమించే నీ మనసులో మార్పు రావచ్చు కానీ నిన్ను ప్రేమించే మనసులో రవ్వంత మార్పు లేదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నువ్వే నా ప్రాణం బంగారం నేను బ్రతికి నన్నాళ్ళు ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటాను ఒకవేళ మర్చిపోతే ఆ దేవుడు నన్ను గుర్తుచేసుకున్నాడు అని అర్థం నీ ప్రేమ కోసం నా ఊపిరి ఉన్నంతవరకు ఎదురుచూస్తా బంగారం ఒక్కరోజులో నువ్వు నాకు కొన్ని వేలసార్లు గుర్తు వస్తుంటావు నేను నీకు ఒకసారైనా గుర్తుకురానా కనీసం ఒక్కసారైనా మాట్లాడాలి అనిపించింది ప్రాణం పోతే ఎలా ఉంటుందో తెలియదు కానీ మన మనసుకు ఇష్టమైన వారు మనతో మాట్లాడకపోతే ప్రాణం పోతుంది ప్రేమంటే కలిసి ఉండడం కాదు ఎంత దూరంలో ఉన్న మనసుకు దగ్గరగా ఉండటం మనం ప్రేమించిన వారికి ఎన్ని రోజులు దూరంగా ఉన్నా వారి కోసమే ఎదురు చూడటం