Monday, 17 August, 2026г.
russian english deutsch french spanish portuguese czech greek georgian chinese japanese korean indonesian turkish thai uzbek

пример: покупка автомобиля в Запорожье

 

తల్లికోసం విలవిలలాడిన పిల్లకోతి | Baby Monkey Crying For Mom | Telugu News | hmtv

తల్లికోసం విలవిలలాడిన పిల్లకోతి | Baby Monkey Crying For Mom | Telugu News | hmtvУ вашего броузера проблема в совместимости с HTML5
సృష్టిలో ఏ జీవికైనా త‌ల్లి త‌ల్లే.. త‌ల్లి ప‌ట్ల పిల్లల‌కు, పిల్లల ప‌ట్ల త‌ల్లికి అమిత‌మైన ప్రేమానురాగాలు ఉంటాయి. కేవ‌లం మ‌నుషులే కాదు..., ప‌క్షులు, జంతువుల మ‌ధ్య అంతులేని ఆప్యాయ‌త‌, అనురాగం ఉంటాయి. అలాంటి అనురాగమే పెంచుకున్న వానరం పిల్ల త‌న త‌ల్లి చ‌నిపోతే ఏడ్చేసింది. నువ్వు లేక పోతే ఇక నేను ఎలా జీవించేది… అన్న విష‌యాన్ని త‌ల‌పించేలా ఆ వాన‌రం పిల్ల కన్నీరు పెట్టుకున్న తీరు పలువురిని కంట తడిపెట్టించింది. #BabyMonkey #JayashankarBhupalpally ఈ బుడ్డోడు చాలా అదృష‌్టవంతుడు : https://goo.gl/NVjVAp UP Police Dance On Aug 15th : https://goo.gl/yEg3sn Watch HMTV Live ► https://youtu.be/U3x_DkL0SNY ► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E ► Like us on FB : https://www.facebook.com/hmtvnewslive ► Follow us on Twitter : https://twitter.com/hmtvlive ► Follow us on Google+ : https://goo.gl/FNBJo5 ► Visit Us : http://www.hmtvlive.com/ ► Visit : http://www.thehansindia.com
Мой аккаунт