Tuesday, 18 August, 2026г.
russian english deutsch french spanish portuguese czech greek georgian chinese japanese korean indonesian turkish thai uzbek

пример: покупка автомобиля в Запорожье

 

GD MEDIA // మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై హత్య // SRIKAKULAM // PALASA// GANG RAPE IN PALASA //

GD MEDIA // మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై హత్య // SRIKAKULAM // PALASA//  GANG RAPE IN PALASA //У вашего броузера проблема в совместимости с HTML5
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ధర్మ పురంలో దారుణం జరిగింది.ఇంటర్ విద్యార్థిని పై అత్యాచారం జరిపి ఆపై హత్య చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.. వజ్రపుకొత్తూరు (మ) ధర్మ పురానికి చెందిన మైనర్ బాలికపై ఓ యువకుడు ఘాతుకానికి ఒడిగట్టాడు.పలాస రైల్వే స్టేషన్ పరిధిలో ధర్మ పురం సమీపంలోనిరైలు పట్టాలపై విద్యార్థిని మృత దేహాన్ని కనుగొన్నపోలీసులురైల్వేపోలీసులుదర్యాప్తుచేస్తున్నారు.నిందితుడుకాశీబుగ్గ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.నిందితుడు పలాస (మ) సున్నాడకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది
Мой аккаунт