యాంకర్ : కుల, మతాలకు అతీతంగా ప్రజలు సుఖసంతోషాల తో ఉండడానికి పోలీస్ ఎల్లపుడు అందుభాటులో ఉంటారని రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహ రెడ్డి అన్నారు. కుకట్ పల్లి గ్రామంలో కుకట్ పల్లి పోలీస్ స్టేషన్ కొరకు సుమారు 2 కోట్ల రూపాయలతో మోడల్ పోలీస్ పోలీస్ స్టేషన్ కొరకు శంఖుస్తాపన చేశారు. ఈ సందర్భం గా అయన మాట్లాడుతూ ప్రజలు శాంతియుతంగా ఉంది పండుగలు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి , తుమ్మల నాగేశ్వర రావు , MP మల్లారెడ్డి, MLA లు మాధవరం కృష్ణారావు , సంజీవరావు , యాదయ్య , సైబెరాబాద్ కమీషనర్ ఆనంద్ , జాయింట్ CP TV శశిధర్ రెడ్డి , DCP కార్తికేయ , ACP సంజీవరావు, CI లు పురుషోత్తం యాదవ్ , శ్రీకాంత్ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.
బైట్ : నాయిని నరసింహ రెడ్డి , హోం మంత్రి
బైట్ : మహేందర్ రెడ్డి , మంత్రి
బైట్ : తుమ్మల నాగేశ్వర్ రావు , మంత్రి
బైట్ : మల్లారెడ్డి , MP
బైట్ : కార్తికేయ , DCP
బైట్ : MLA కృష్ణారావు