Monday, 17 August, 2026г.
russian english deutsch french spanish portuguese czech greek georgian chinese japanese korean indonesian turkish thai uzbek

пример: покупка автомобиля в Запорожье

 

Pradeep pelli choopulu maa tv show - NDN News

Pradeep pelli choopulu maa tv show - NDN NewsУ вашего броузера проблема в совместимости с HTML5
పైత్యం ఎక్కువైన పెళ్లిచూపులు.. మాటీవీలో వస్తున్న ప్రదీప్ పెళ్లి చూపులు కార్యక్రమంలో రోజురోజుకీ పైత్యం పాళ్లు మరీ ఎక్కువైపోతోంది. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమాన్ని చూసే అవకాశమే లేదు. దీనికితోడు ఇటీవల పెట్టిన కాన్సెప్ట్ లు మరీ వెగటు పుట్టించేలా ఉన్నాయి. ప్రదీప్ స్వయంవరానికి వచ్చిన 14మంది అమ్మాయిల పెదాలను ఫొటో తీసి.. ప్రదీప్ వాటిని గుర్తు పట్టాలని ఓకాన్సెప్ట్ పెట్టారు. అమ్మాయిల బాడీ పార్ట్స్ ని కూడా మన హీరో గుర్తు పట్టడం మరో కాన్సెప్ట్. ప్రదీప్ ఎవరిని ఎక్కువగా ఇష్టపడితే వారి పెదాలను, శరీర భాగాలను వెంటనే గుర్తు పడతాడని, చివరికి వారికే అతడితే ఫస్ట్ డేట్ కు వెళ్లే అవకాశం వస్తుందని ఈ ఎపిసోడ్ డిటెయిల్స్. ఇప్పుడే ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి సీన్లు చూడాల్సి వస్తుందో.. ► Download NDN Android App: http://goo.gl/Uvt9YB ► Like us on Facebook: https://goo.gl/va71DQ ► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74 ► Circle us on G+: https://goo.gl/OsCQgw ► Tweet NDN at : https://goo.gl/Xw1TQA
Мой аккаунт