Macha saidamma
Villege :kamareddy gudem
Mandal:devaruppula
A/c:012010100127845
Ifc coad:AEDB0000120
CELL:9949031297
ANDRA BANK
జనగాం జిల్లాలోని దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెంకు చెందిన మచ్చ మొగలయ్య ఈ వింత వ్యాదితో బడదపడుతున్నాడు.మొగలయ్యకు ఇద్దరు కుమారులు.వారు చిన్నావారు.ఇతనిది భూపాల్లపల్లి దగ్గర సొంత కుగ్రామం కాగా,మొగలయ్య అత్తవారింటికి బ్రతుకు దెరువు కోసం వచ్చాడు.ఇతని దీనస్థితిని చూసిన అత్తవారు ఒక ఇల్లు,ఎకరం భూమిని ఇచ్చారు.ఈ క్రమంలో వ్యవసాయ కూలిగా వుంటూ జీవనం సాగిస్తుండే వాడు.ఈ క్రమంలోనే గత నాల్గు సంవత్సరాల క్రితం ఒక్కసారిగా ఒళ్లంతా చిన్న చిన్న కురుపులు,పుండ్లతో మొదలైన ఈ వింత వ్యాది ఒళ్లంతా పాకీ తీవ్ర రక్తస్రావం కారడం ప్రారంభం అయింది.దీంతో స్థానికంగా,జనగాం,వరంగల్,హైదరాబాద్ తదితర నగరాలలోనే అనేక ఆసుపత్రులలో నయం కోసం తన భార్య సైదమ్మ చికిత్స చేయించింది.దీని కోసం తన కున్న ఎకరం పొలం,మరో రెండు,మూడు లక్షల వరకు ఖర్చు చేసింది.చివరకు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో కొద్ది రోజులు వుండి చికిత్స చేయించింది.అక్కడ కొంత నయం అయ్యాడు మొగలయ్య.ఈ క్రమంలో మళ్ళి ఇంటికి తిరిగి రాగా అటు తర్వాత అదే మాయదారి రోగం మళ్ళి అంటూ కోవడం పదే పదే జరుగుతుంది.ఇలా తన భర్తను రక్షించుకోవడం కోసం రోజు కూరగాయల బండి పెట్టుకొని కూరగాయలు అమ్ముతూ,అలాగే తన భర్త రక్తస్రావం తుడవడం కోసం పాత బట్టలు సేకరించడం,,వచ్చిన పైసాలతో కుమారుల చదువులు,ఇల్లుకే ఖర్చు అవ్వడం జరుగుతుందని సైదమ్మ కన్నీరు మున్నీరు అవుతుంది.