Wednesday, 26 August, 2026г.
russian english deutsch french spanish portuguese czech greek georgian chinese japanese korean indonesian turkish thai uzbek

пример: покупка автомобиля в Запорожье

 

ఆంజనేయం మహా వీరం (lyrics) aanjaneyam mahaveeram mahaveeram // Telugu bajana potilu & bajana Patalu

ఆంజనేయం మహా వీరం (lyrics) aanjaneyam mahaveeram mahaveeram // Telugu bajana potilu & bajana PataluУ вашего броузера проблема в совместимости с HTML5
P.Ramakrishna ? farmer ? from Kurnool district ? తెలుగు సాంప్రదాయం మన కళలు ? సాంగ్ :- ఆంజనేయం మహా వీరం రాగం :- తోడి రాగము తాళం :- ఖండ చాపు తాళము బృందం :- శివ రామేశ్వర బజన బృందం (నల్లమేకల పల్లి) సాకి :- ఆంజనేయం......మహా వీరం...... బ్రహ్మ విఘ్ణం శివార్పణం...... సర్వాంత ప్రభా శాంతం...... రామదూతం ప్రణ మాంమ్యహం - 2 పల్లవి :- శరణం శరణం శరణం శ్రీ ఆంజనేయ శరణం శ్రిత పారి జాత శరణం శ్రీ రామ దూత శరణం. ౹౹శ౹౹ చరణం:- కారు చీకటిలోన కాంతి రేఖవు నీవు కోరి కొలిచేవారి కొంగు పసిడివి నీవు ఎవ్వరు లేరోస్వామి నీ కంటే దైవమూ... . ఆదిచూపి మమ్ము దరి చేర్చు కొనుమా. ౹౹శ౹౹ చరణం:- అంతరంగములోన నిన్నుతలచిన వారి చింతలని తీర్చేటి శాంతి సౌ భాగ్యమా ఎంత వేడిన గాని కొంతయిన దయరాద... రామదూత హనుమ రణరంగ భీమ. ౹౹శ౹౹
Мой аккаунт