Tuesday, 25 August, 2026г.
russian english deutsch french spanish portuguese czech greek georgian chinese japanese korean indonesian turkish thai uzbek

пример: покупка автомобиля в Запорожье

 

వెంకటనాధా......వెంకటనాధా...... (lyrics) venkatanadha...... venkatanadha...... bajana potilu songs

వెంకటనాధా......వెంకటనాధా...... (lyrics) venkatanadha...... venkatanadha...... bajana potilu songsУ вашего броузера проблема в совместимости с HTML5
P.Ramakrishna ? farmer from Kurnool district ? ? తెలుగు సాంప్రదాయం మన కళలు ? రాగం :- శివరంజని రాగము తాళం :- ఆది తాళము బృందం :- శివ రామేశ్వర స్వామి భజన బృందం సాకి :- వెంకట నాధా...వెంకట నాధా...వెంకట నాధా... పల్లవి :- ఏన్నడు విజ్ఞాన మిక మాకు విన్నప మిదే శ్రీ వెంకట నాధా. ౹౹ఏన్నడు౹౹ చరణం:- బాసిన బాల్యము బంధములు ఆశదేహము ఉన్నాన్నాలు కోసిన తొలగవు కోరికలు కాసిల తీర్థ్వము కలిగిన చాలు. ౹౹ఏన్నడు౹౹ చరణం:- ఓకటికో సతికివి వడవడవూ అచ్చట స్ర్తీ వెంకట నాసికుడా సఖలము నీవే శరనంటి వికటములనిగెను వేరొక్కన్నాడు. ౹౹ఏన్నడు౹ గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా.
Мой аккаунт