Sunday, 16 August, 2026г.
russian english deutsch french spanish portuguese czech greek georgian chinese japanese korean indonesian turkish thai uzbek

пример: покупка автомобиля в Запорожье

 

మురహర శౌరి పాహిమురారి (lyrics) murahara savuri pahimurari // Bajana poteelu Shiva rameshwara Bajana

మురహర శౌరి పాహిమురారి (lyrics) murahara savuri pahimurari // Bajana poteelu Shiva rameshwara BajanaУ вашего броузера проблема в совместимости с HTML5
P.Ramakrishna ? farmer ? from Kurnool district ? తెలుగు సాంప్రదాయం మన కళలు ? రాగం :- మోహన రాగము తాళం :- ఆది తాళము బృందం :- శివ రామేశ్వర బజన బృందం సాకి :- క్రిష్ణా......గోపాలా......గోవిందా...... పల్లవి :- మురహర శౌరి......పాహిమురారి గోవర్థన గిరిధారి విహారి. ౹౹ము౹౹ మురహర శౌరి క్రిష్ణా...... చరణం:- ముని ఘనవందిత రంజిత శ్యామా...... వైనుత వాహన శతకోటి నామా...... శరణంటి స్వామి శరణంటి స్వామి. ౹౹ము౹౹ మురహర శౌరి క్రిష్ణా...... చరణం:- పున్నమి వెన్నెల పొన్నల మాట్టునా...... అన్నుల కన్నెల అలరించినావే...... ధీన భయాల దరిచేర్చరావా......క్రిష్ణా...... శరణంటిమిరా మాపాలి దేవా...... ౹౹ము౹౹ మురహర శౌరి క్రిష్ణా...గోపాలా...గోవిందా...
Мой аккаунт