Sunday, 16 August, 2026г.
russian english deutsch french spanish portuguese czech greek georgian chinese japanese korean indonesian turkish thai uzbek

пример: покупка автомобиля в Запорожье

 

అంజనీ సుత హనుమంతా (lyrics) anjani sutha hanumatha // bajana potilu songs bajana Patalu (P.R.K)

అంజనీ సుత హనుమంతా (lyrics) anjani sutha hanumatha // bajana potilu songs bajana Patalu (P.R.K)У вашего броузера проблема в совместимости с HTML5
P.Ramakrishna ? farmer ? from Kurnool district ? తెలుగు సాంప్రదాయం మన కళలు ? సాంగ్ :- అంజనీ సుత హనుమంతా రాగం :- తోడి రాగము తాళం :- ఆది తాళము రచన,స్వరకల్పన :- కె.వెంకట నారప్ప గారు సాకి :- ఆంజనేయా...శ్రీ రామదూత హనుమా ! అందుకో మా వందనం - 2 పల్లవి :- అంజనీ సుత హనమంతా అనన్య శూరుడా హనుమంతా అందుకో మా వందనం - 2 ౹౹అంజనీ౹౹ చరణం:- సూర్యునివద్ద సమస్తశాస్త్రములు చదివి శ్రీరాముని హృదయంలో పదిలముగా నిల్పి శ్రీరాముని సేవకే అంకితమైనావు రామభక్త చిరంజీవి హనుమా... అందుకో మా వందనం. ౹౹అంజనీ౹౹ చరణం:- సీత జాడతెలిపి సంద్రము లంఘంచి సీతకు ముద్రిక నొసగి శోకంబు బాపి ప్రీతిగ లక్ష్మణ మూర్తిని బ్రతికించినావు పతిత పావన నీకిదె వందనం... అందుకో మా వందనం. ౹౹అంజనీ౹౹
Мой аккаунт